| Daily భారత్
Logo




ఏసీబీ కి చిక్కిన TGEWIDC సైట్ ఇంజనీర్

News

Posted on 2025-09-25 17:30:12

Share: Share


ఏసీబీ కి చిక్కిన TGEWIDC సైట్ ఇంజనీర్

డైలీ భారత్, జనగాం: Samala Ramesh, Site Engineer (Outsoursing), O/o the Telangana State Education and Welfare Infrastructure Development Corporation (TGEWIDC) Jangaon District was caught red handed by Telangana #ACB for demanding Rs.18,000/- and accepting the #bribe of Rs.8000/- (earlier accepted Rs.10,000/- on 25.09.2025) from the complainant for showing official favour "To process and to farward the final bill of the works executed by the complainant under "PMSHRI (Pradhan Mantri Schools for Rising India) Grant Scheme".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారుడు ప్రధానమంత్రి శ్రీ యోజన పథకం క్రింద పూర్తి చేసిన పనులకు గాను చివరి బిల్ ను ప్రాసెస్ చేసి తదుపరి చర్యల కోసం పంపించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి మొదటగా రూ.18,000/- #లంచం డిమాండ్ చేసి అందులో నుండి ముందుగానే రూ.10,000/- తేదీ: 25.09.2025 నాడు తీసుకొని మరలా మిగతా రూ.8,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన జనగాం లోని తెలంగాణ రాష్ట్ర విద్యా & సంక్షేమ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ లో పనిచేస్తున్న క్షేత్ర ఇంజనీరు (పొరుగు సేవల ఉద్యోగి) - సామల రమేష్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >