| Daily భారత్
Logo




దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది

News

Posted on 2025-09-25 13:52:21

Share: Share


దమ్మపేటలో పారిశుద్ధ్యం లోపించినది

గ్రామములోనీ బజారులు చెత్తాచెదారంలో దర్శనమీస్తున్నవి

బ్లీచింగ్ చల్లిన బాపతే లేదు...ఒకసారి బ్లీచింగ్ వాసన చూపించండి సెక్రెటరీ

బీజేపీ నాయకులు తంబల్ల రవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ దమ్మపేట టౌన్ లోని వివిధ కాలనీలలో బజార్లు అన్ని చెత్తా చెదారంతో నిండి ఉన్నవి పట్టించుకునే అధికారులే లేరు,ఇప్పటి వరకు బ్లీచింగ్ చల్లిన బాపతే లేదు...మాకు ఒకసారి అన్న బ్లీచింగ్ వాసన చూపించండి మహాప్రభో అని కోరారు,వర్షా కాలం వచ్చి చాలా రోజులు అవుతుంది అయినా కూడా ఇప్పటి వరకు శానిటేషన్ చేసినధి లేదు,దోమల మందు కొట్టినది లేదు,అక్కడక్కడ రోడ్ల పక్కన చెత్తా చెదారం పేరుకుపోయి వాసన వెదజల్లుతున్నవి,గ్రామములో కొన్ని చోట్ల నీరు నిలువ ఉండి ఉన్నవి నీరు నిల్వ ఉండడం వల్ల విష జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది కావున తక్షణమే అధికారులు స్పందించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టగలరని బిజెపి నాయకులు తంబళ్ల రవి కోరారు.


Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >