| Daily భారత్
Logo




ఆ అపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది..

News

Posted on 2025-09-24 12:05:28

Share: Share


ఆ అపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది..

ఇరుగు పొరుగు వారి వేధింపుల వల్లే పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం

విచారణ కోసం రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: నగరంలోని కంటేశ్వర్ బైపాస్ ప్రాంతంలో గల డీమార్ట్ వెనకాల ఉన్న ఓ అపార్ట్మెంట్లో అసలు ఏం జరుగుతుంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటే ఇరుగుపొరుగువారు, అపార్ట్మెంట్ వాసులు ఒకరిపై ఒకరు అబండాలు వేసుకుంటూ కొందరు ఓ గ్రూపుగా మారి తమకు అపార్ట్మెంట్లో నచ్చని వారిని టార్గెట్ చేసి వారిని వేధింపులకు గురి చేయడం వారి ధ్యేయంగా ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తుంది.  మూడు పదుల వయసున్న వివాహిత ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ప్రాణాలతో బయటపడ్డ గాని బాధితురాలికి న్యాయం జరగలేదని ఆమె తరపు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్ లోని డీ మార్ట్ వెనకాల గల శతమానం అపార్ట్మెంట్ లో మూడు పదుల వయసున్న వివాహిత పది రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పది రోజులు గడవక ముందే మళ్లీ అదే అపార్ట్మెంట్ కు చెందిన మరో మహిళ ఆత్మహత్యాయత్నానికి ప

పాల్పడిన ఘటన వెలుగు చూసింది. సదరు వివాహిత వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఇస్టారీతిన వ్యాఖ్యలతో విసిగి వేసరి పోయి ఆత్మహత్య యత్నం చేసినట్టు బాధితురాలు కుటుంబ సభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు తగు చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితురాలు, వారి కుటుంబ సభ్యులు... తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో తిరుపతి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్

Posted On 2026-07-04 07:18:45

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం

Posted On 2026-07-03 23:06:05

Readmore >
Image 1

అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్

Posted On 2026-07-03 23:04:17

Readmore >
Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >