Posted on 2025-09-18 15:27:21
డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి అధ్యక్షతన ఈరోజు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మరియు ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్( IQAC) కోఆర్డినేటర్ డాక్టర్ వై ఆంజనేయులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ , TPA - రాజన్న సిరిసిల్ల ప్రెసిడెంట్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో, తెలంగాణ సైకాలజీస్ట్స్ అసోసియేషన్( TPA) మరియు"హెల్పింగ్ హార్ట్స్" స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ TPA స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఉద్దేశించి సమాజంలో ఆత్మహత్య నివారణకు గల మూలాలు వాటి నిర్మూలన సాధ్యసాధ్యాలు, ఆలోచన ధోరణి, విద్యార్థి దశలో తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుకు ఎలా ఉండాలి, పిల్లల్లో మార్పులు, చదువుపై ఏకాగ్రత, తల్లిదండ్రులతో, సోదరులతో, ఉపాధ్యాయులతో, ఎగ్జామ్ రిజల్ట్స్ పై అసంతృప్తి ధోరణి, తదితర, పలు రకాల ఉదాహరణలతో విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, మన కుటుంబంలో జరుగుతున్న మార్పులు చుట్టుప్రక్కల వ్యక్తుల ప్రవర్తన, తోటి విద్యార్థులతో ప్రవర్తించే సత్ప్రవర్తన విధానం మున్నగు వాటిపై తెలిపారు.
ఈ కార్యక్రమంలో టి.పి.ఏ ఆఫ్ రాజన్న సిరిసిల్ల వైస్ ప్రెసిడెంట్, సైకాలజిస్ట్ ఏ.ఈశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్,పి. ధర్మపురి, డాక్టర్ శ్రావణ్ కుమార్ డాక్టర్ ఆది విష్ణు, డాక్టర్ కె. వి.బిక్షమయ్య,శ్రీనివాస్ మనోహర్, సుచరణ్, కృష్ణ ప్రసాద్,మహేష్, జగన్నాథం, శైలజ, దీపికా,భార్గవి, రమ్య, రవీందర్ తదితర అధ్యాపక, అధ్యాపకేతర మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >