" /> ." /> ." />
Posted on 2025-09-18 16:10:00
డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి అధ్యక్షతన ఈరోజు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ మరియు ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ వై ఆంజనేయులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ , TPA - రాజన్న సిరిసిల్ల ప్రెసిడెంట్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో, తెలంగాణ సైకాలజీస్ట్స్ అసోసియేషన్( TPA) మరియు"హెల్పింగ్ హార్ట్స్" స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ TPA స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ప్రపంచ ఆత్మహత్య నివారణోత్సవ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఉద్దేశించి సమాజంలో జరుగుతున్న పలు రకాల ఉదాహరణలతో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. టిపిఏ ఆఫ్ రాజన్న సిరిసిల్ల వైస్ ప్రెసిడెంట సైకాలజిస్ట్ ఏ.ఈశ్వర్ పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >