| Daily భారత్
Logo




భూ వివాదం.. తాత ఆస్తిని కబ్జా చేశారని కుటుంబీకుల ఆరోపణ

News

Posted on 2025-09-09 19:40:08

Share: Share


భూ వివాదం..  తాత ఆస్తిని కబ్జా చేశారని కుటుంబీకుల ఆరోపణ

బోధన్ లో భూ వివాదం..

తమ తాత ఆస్తిని కబ్జా చేశారని కుటుంబీకుల ఆరోపణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని న్యూ బస్టాండ్ సమీపం 22 గుంటల భూమిపై వివాదం నెలకొంది. రామా గౌడ్ మనవళ్లు కే. శ్రీధర్, కే. ఈశ్వర్ గౌడ్లు తమ తాత భూమిని సిహెచ్. శంకర్ గౌడ్, లచ్చ గౌడ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహకారంతో దొంగ రిజిస్ట్రేషన్ చేసి, శంకర్ తన కుమారుడు లోకేష్ కు  బాధిత కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి ఉన్న భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు నిలిపివేసి అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.

Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >