Posted on 2025-09-09 13:55:45
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ గీతా నగర్ సిరిసిల్ల పాఠశాలలో9-9-2025 నాడు కాలోజీ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ మన తెలంగాణ భాష ఔన్నత్యాన్ని గురించి అలాగే కాలోజి నారాయణరావు యొక్క విశేష కృషిని వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎం తిరుపతి మరియు అనురాధ మేడం సభా వేదిక అలంకరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుని మరియు కాలోజి నారాయణరావు చిత్రపటాన్ని చిత్రించిన డ్రాయింగ్ మాస్టర్ రుద్ర రమేష్ ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పద్య పఠన పోటీ మరియు ఉపన్యాస పోటీ పాటల పోటీ నిర్వహించారు విజేతలకు బహుమతులు అందించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు జయంతి గారు సతీష్ ప్రభాకర్ మంజుల మేడం పాల్గొని వీరితో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >