Posted on 2025-09-06 16:13:11
గణనాధుని లడ్డు ప్రసాదాన్ని 27 వేలకు కైవసం చేసుకున్న జలగం చంద్రశేఖర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక (సాకేతపురి) వర్తక సంఘం ఆధ్వర్యంలో నవరాత్రులు పూర్తిచేసుకుని గంగమ్మ ఒడిలోకి మేళ తాళాల నడుమ ఘనంగా బయలుదేరిన విగ్నేశ్వరుడు నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు అందుకున్న విగ్నేశ్వరుని చేతిలోని లడ్డు ప్రసాదాన్ని వేలంపాట వేయగా వేలంపాటలో 27 వేలకు గణనాధుని లడ్డు ప్రసాదాన్ని కైవసం చేసుకున్న జలగం చంద్రశేఖర్ వారి కుటుంబానికి ఎల్లవేళలా గణనాధుని ఆశీస్సులు ఉండాలని ఆశీర్వచనాలు అందించిన గణనాధుని నిమజ్జనా కార్యక్రమంలో పాల్గొన్న వర్తక సంఘం విగ్నేశ్వరుని భక్తులు
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >