Posted on 2025-09-03 20:19:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈనెల 4న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డిలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. షెడ్యూల్.. 4న సీఎం హెలికాప్టర్ ద్వారా లింగంపేటకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్లారెడ్డి కళ్యాణి ప్రాజెక్టు, నాగిరెడ్డిపేట, పోచారం ప్రాజెక్టు వద్ద వరద తాకిడికి కొట్టుకుపోయిన వంతెనను, అలాగే ప్రాజెక్టు వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >