| Daily భారత్
Logo




వీడియో జర్నలిస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక

News

Posted on 2025-09-03 20:18:47

Share: Share


వీడియో జర్నలిస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా లోని వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో విధులు నిర్వహించే వీడియో జర్నలిస్ట్​ అసోసియేషన్​ను ఎన్నుకున్నారు.  గురువారం నగరంలోని ఆర్​అండ్​బీ అతిథి గృహంలో  సమావేశం నిర్వహించారు. అసోసియేషన్​ అధ్యక్షుడు రవిచరణ్​ రెడ్డి ఆధ్వర్యంలో జనల్​బాడీ మీటింగ్​ నిర్వహించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కమిటీకి అధ్యక్షుడిగా పెరుమాండ్ల నగేష్​ గౌడ్​(99టీవీ), ఉపాధ్యక్షుడిగా మామిడాల అరవింద్ (టీవీ9), ప్రధాన కార్యదర్శిగా పులి అనిల్​ (ఏబీఎన్), కోశాధికారిగా శ్రీకాంత్ (ఐ న్యూస్), ఆర్గనైజర్ సెక్రెటరీగా అభిలాష్ (కే6), సంయుక్త కార్యదర్శిగా బొడ్డుల సాయి కిరణ్ (సాక్షి టీవీ) మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >