| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారుల సోదాలు

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారుల సోదాలు

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన మున్సిపల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఎసిబి అధికారులు నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ఏసీబీకి చిక్కారు. బుధవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసచారి రూ. 7000 లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Previous పాలజ్ గణపతిని దర్శించుకున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
Next కొడంగల్ మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్
ADVERTISEMENT