| Daily భారత్
Logo




కొడంగల్ మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్

News

Posted on 2025-09-03 13:49:36

Share: Share


కొడంగల్ మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్

డైలీ భారత్, వికారాబాద్:వికారాబాద్ జిల్లా కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి మంజూరు చేసింది. 50 MBBS సీట్లతో ఈ ఏడాది నుంచే కాలేజీ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో స్థానికత వివాదం తొలగి, అడ్మిషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. దీంతో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల సంఖ్య 4,100కి పెరిగింది.

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >