| Daily భారత్
Logo




ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ని కలిసిన టిజిపేట రాజన్న సిరిసిల్ల సంఘ సభ్యులు

News

Posted on 2025-08-14 15:12:50

Share: Share


ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ని కలిసిన టిజిపేట రాజన్న సిరిసిల్ల సంఘ సభ్యులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేజీబీవీ, మోడల్ స్కూల్ పిఈటిల సమస్యలు విపులంగా వివరించారు.

ప్రతి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో పిఈటి పోస్టులు మంజూరు చేయాలని, అలాగే పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే మండల, జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు రవాణా ఖర్చులు మరియు భోజన సదుపాయాలు కల్పించాలని  విప్ ని కోరారు.

ప్రస్తుతం జరగబోయే ఉపాధ్యాయ పదోన్నతల్లో అర్హత కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు కల్పించాలని కోరడం జరిగింది

ఈ విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, తక్షణ చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.

ఇట్టి కార్యక్రమంలో టిజిపేట రాజన్న సిరిసిల్ల శాఖ అధ్యక్షులు తడుకల సురేష్ ప్రధాన కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్ అధ్యక్షులు దుప్పటి రవికుమార్ మరియు కార్యవర్గ సభ్యులు నరేష్, పరుశురాములు, శ్యాంసుందర్ మరియు రమేష్ పాల్గొన్నారు

Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >