Posted on 2025-08-14 14:59:24
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దేశవ్యాప్తంగా చేపడుతున్న రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర నిజామాబాద్ జిల్లా కేంద్రానికి గురువారం చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామ కృష్ణ స్వాగతం పలికి రాజీవ్ గాంధీ కి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జావీద్ అక్రమ్,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి,మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష,గాజుల సుజాత,మలైకా బేగం, ఎన్ ఎస్ యు ఐ నాయకులు సాయి కిరణ్,శివ,అపర్ణ,మహమ్మద్ అసద్,పుప్పాల విజయ, ఉల్లెంగ నాగరాజు,ముశ్షు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >