| Daily భారత్
Logo




జూదం ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రకాశం జిల్లా పోలీసులు

News

Posted on 2025-08-14 19:36:36

Share: Share


జూదం ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రకాశం జిల్లా పోలీసులు

హనుమంతునిపాడు మండలం చిన్నముప్పలపాడు గ్రామంలో జూదం ఆడిన వారిపై కఠిన చర్య 

డైలీ భారత్, ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఐ.పి.యస్., ఆదేశాల మేరకు, హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది చిన్నముప్పలపాడు గ్రామంలో జూదం ఆడుతున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించారు.

దాడి సందర్భంగా ముగ్గురు వ్యక్తులను పట్టుకొని, వారి వద్ద నుండి  నగదు మరియు జూద సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

జూదం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండి, నేరాల నివారణలో పోలీసులకు సహకరించండి. అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే Dial 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయండి.

Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >
Image 1

జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:21:35

Readmore >
Image 1

సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం

Posted On 2026-05-05 16:16:41

Readmore >
Image 1

కేరళలో జుక్కల్ సత్తా.. అడూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కాంతన్న

Posted On 2026-05-05 13:48:23

Readmore >
Image 1

ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-05-05 13:06:31

Readmore >
Image 1

కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-05-05 12:50:37

Readmore >