| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదించిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ కాపు సీతాలక్ష్మి

పలు శుభకార్యాలకు హాజరై ఆశీర్వదించిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ కాపు సీతాలక్ష్మి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి బుధవారం పలు శుభకార్యాలకు హాజరై దీవించారు. రామవరం ప్రాంతానికి చెందిన మధు కుమార్తె ఆరుణ్య చెవులు కుట్టు వేడుకకు హాజరై చిన్నారిని దీవించారు. అనంతరం అరిసెల రాజు - రాధా దంపతుల ఏకైక కుమార్తె రమ్య - భీమేశ్వర్ పెళ్లి వేడుకకు హాజరై ఆశీర్వదించారు. మొగడ సతీష్ - శిరీష దంపతుల ప్రధమ కుమారుడు ధనుష్ హల్ది వేడుకకు హాజరై నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్  నాయకులు మరియు పలువురు పాల్గొన్నారు.

Previous శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ గంజాయి పట్టివేత
Next కొత్తగూడెం నగరపాలక సంస్థ అధికారులు నిద్రమత్తు వీడాలి
ADVERTISEMENT