| Daily భారత్
Logo




లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, డిచ్పల్లి ఏడవ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుల్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

News

Posted on 2025-08-11 14:32:32

Share: Share


లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, డిచ్పల్లి ఏడవ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుల్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో డిచ్‌పల్లి 7వ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుళ్ళ సహకారంతో సోమవారం నిజామాబాదు నగరంలోని గుర్బాబాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లయన్స్ జిల్లా చైర్ పర్సన్ జిల్కర్ విజయానంద్  మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు..క్రమశిక్షణతో జీవితంలో దేనినైనా సాదించవచ్చన్నారు.డిచ్‌పల్లి ఏడవ పోలీసు బెటాలియన్ 1995 బ్యాచ్  కానిస్టేబుళ్ళు

అనేక సేవా కార్యక్రమాలు  చేపడుతుండడం‌ అభినందనీయమన్నారు..

కార్యక్రమంలో  లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి,పి.రాఘవేందర్, డిచ్‌పల్లి ఏడవ బెటాలియన్ 1995 బ్యాచ్ కానిస్టేబుళ్లు , గుత్పే కిరణ్, కైలాస్ పవర్,పాఠశాల  ప్రధానోపాద్యాయులు చిన్నయ్య స్వామి ,ఉపాద్యాయురాలు శ్రీవాణి,లయన్స్ ప్రతినిధులు లావణ్య, జిల్కర్ నయన్  పాల్గొన్నారు.

Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >
Image 1

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:14:43

Readmore >
Image 1

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:08:30

Readmore >
Image 1

నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో అశ్వాపురంలో విస్తృత తనిఖీలు

Posted On 2026-07-29 16:07:12

Readmore >
Image 1

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్

Posted On 2026-07-29 08:54:06

Readmore >
Image 1

చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ

Posted On 2026-07-29 08:52:51

Readmore >