Posted on 2025-08-09 13:53:16
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామం ఇటీవల కాలంలో కురుస్తున్నభారీ వర్షాలకు భీమ్లాతండా గుమ్మడి రామారావు ఇంటి వద్ద అద్వాన స్థితిలో సిమెంట్ రోడ్డుపై నీళ్లు నిలవడం మరియు పుల్లయ్య తండా వెళ్లే మార్గంలో అనుములు శ్రీనివాసరావు ఇంటి వద్ద భారీగా నీళ్లు నిలవడం సిమెంట్ రోడ్లు మెయిన్ రోడ్డు కంటే అటు వెళ్లే రోడ్డు డౌన్ గా ఉండటం వల్ల అనేకమంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలకు విన్నవించిన సమస్యలు శూన్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా లో వైరా నియోజకవర్గంలో జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఎక్కడి సమస్యలు అక్కడే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు శూన్యంనిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు ఇకనైనా అధికారులు మేల్కొని గ్రామంలోని సమస్యలను తీర్చాలని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు ఆవేదన మరియు జిల్లా అధికారులు గ్రామాన్ని సందర్శించి సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజలు తమ తమ అవసరాలను తీర్చాలని ఆవేదన చెందుతున్నారు గ్రామంలో రోడ్లు చిత్తడిగా మరియు పంట పొలాలకు వెళ్లే రహదారులు కూడా ఇదే మాదిరిగా ఉన్నాయి గ్రామంలో బడిగుడి సదుపాయాలు సమకూర్చాలని ఆవేదన నిత్యం 24 గంటలు గ్రామంలో స్ట్రీట్ లైట్స్ వెలుగుతూ ఉంటుంటే పట్టించుకోవడం శూన్యం గ్రామపంచాయతీ సిబ్బందికి తెలియపరిచిన పంచాయతీలో నిధుల్లోని అంటున్నారు కనీసం గ్రామంలో చెత్తాచెదారాన్ని ఎత్తకుండా తమ తమ జీవితాలు రావటం లేదని ఆవేదన మల్టీపర్పస్ వర్కర్స్ దౌబాగ్య స్థితిలో ఉన్నటువంటి గ్రామపంచాయతీ లో రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ పూడ్చివేత ఇకనైనా అధికారులు మేల్కొని తమ తమ అవసరాలను తీర్చాలని ఆవేదన చెందుతున్నారు పాపకొల్లు గ్రామ పంచాయతీ ప్రజలు
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >