Posted on 2025-08-07 09:07:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారీ వర్షం కురుస్తుండగా ఒకవైపు మున్సిపల్ కార్మికులు రెయిన్ కోటు ఇతర రక్షణ పరికరాలు ఏవి లేకుండా, ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. రెయిన్ కోట్ వేసుకొని డిప్యూటీ కమిషనర్ రవి బాబు పర్యవేక్షణ చేస్తూ, ఒక కార్మికుడితో గొడుగు పట్టించుకోవడం పై విమర్శలు వస్తున్నాయి. సంబంధిత వీడియో, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మున్సిపల్ కార్మికుల పట్ల అధికారులు వివక్షను, నిర్లక్ష్య వైఖరిని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా( టి యు సి ఐ) తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఒ ప్రకటన విడుదల చేశారు. కార్మికులకు రక్షణ పరికరాలు, ముఖ్యంగా వర్షాకాలంలో రెయిన్ కోట్లు ఇవ్వాలి టి యు సి ఐ గా, కార్మిక సంఘాల జేఏసీ పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందించని అధికారులు మొండి వైఖరిని నిరసిస్తున్నారు . వెంటనే మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లు రక్షణ పరికరాలు అందివ్వాలని డిమాండ్ చేశారు.
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >