| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును కలిసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును కలిసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుని మర్యాదపూర్వకంగా  కలిశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో సమగ్రంగా చర్చించారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రజలలో విశ్వాసాన్ని మరింత బలపరిచే చర్యలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు గిరిబాబు తెలిపారు.

Previous ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
Next ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
ADVERTISEMENT