Posted on 2025-07-27 10:42:26
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: గంజాయికి బానిసై సులాభ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి ని ముస్తాబాద్ పోలీసులు అ రెస్టు చేశారు.స్థానిక ఎస్ ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మందాట చందు (22)తన స్నేహితుడు ఐనా మనోజ్ దగ్గర గంజాయి కొనుగోలు చేసాడు.దానిలో కొంత త్రాగి మిగిలిన గంజాయి ని ముస్తాబాద్ శివారులో అమ్మడానికి వస్తున్న క్రమంలో అతని ని పట్టుకొని అతని వద్ద నుండి102గ్రాముల గంజాయి,ఒక.మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్టు ఎస్సై గణేష్ తెలిపారు అతని స్నేహితుడు పరార్ లో ఉన్నట్టు తెలిపారు నిషేధిత గంజాను కలిగి ఉన్న విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఎస్ ఐ హెచ్చరించారు
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >