| Daily భారత్
Logo




పేకాట స్థావరంపై సుజాతనగర్ పోలీసుల దాడి

News

Posted on 2025-07-25 05:55:02

Share: Share


పేకాట స్థావరంపై సుజాతనగర్ పోలీసుల దాడి

 డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నమ్మదగిన సమాచారం పై సుజాతనగర్ పోలీస్  సుజాతనగర్ లో గల ఐలయ్య కాలనీ నందు గజ్జిమేకల రాములు యొక్క ఇంటి వరండాలో పేకాట  ఆడుతున్నారని సమాచారంతో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను   అదుపులోకు తీసుకొని వారి వద్ద నుండి నగదు Rs 3060 లను ,104 పేక ముక్కలను స్వాధీనం చేసుకొని అట్టి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్  వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.పేకాట ఆడుతున్న వ్యక్తులు తుర్కా లింగయ్య,మక్కల అనంతరాములు ఈర్ల రామకృష్ణ,గజ్జిమేకల రాములు

 కొరదల క్రిష్ణ ఈ కార్యక్రమంలో  సుజాతనగర్ ఎస్ఐ M. రమాదేవి,  సిబ్బంది HC  B. వెంకటేశ్వర్లు, ARHC సత్యనారాయణ, PC రమేష్, మురళి, బాలకృష్ణ, సీతారామరాజు,  Hg లాజర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Image 1

చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురి మృతి

Posted On 2026-07-23 12:58:50

Readmore >
Image 1

చావుకు మోదీ కారణం... ఇట్లు భారత దేశ పౌరుడు అంటూ సూసైడ్ నోట్...

Posted On 2026-07-23 08:40:10

Readmore >
Image 1

ఆదివాసి – అడవికి ఆత్మ... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-23 08:13:58

Readmore >
Image 1

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!

Posted On 2026-07-23 08:08:55

Readmore >
Image 1

చీర కొనలేదని భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో బాది, ఆపై గొంతు నులిమి చంపిన భార్య

Posted On 2026-07-23 08:08:04

Readmore >
Image 1

జిల్లా జడ్జీల పదవీ విరమణ వయసు పెంపు?

Posted On 2026-07-23 08:06:18

Readmore >
Image 1

కాకినాడ షూటింగ్‌లో బాలయ్యకు మజిల్ టేర్... AIGలో చికిత్స

Posted On 2026-07-23 08:05:22

Readmore >
Image 1

నేపాల్ లో 4.2 తీవ్రతతో భూకంపం

Posted On 2026-07-23 04:12:06

Readmore >
Image 1

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!

Posted On 2026-07-22 19:43:08

Readmore >
Image 1

బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్

Posted On 2026-07-22 19:03:39

Readmore >