Posted on 2025-07-25 05:53:56
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని వినోబానగర్ గ్రామ శివారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మదనపల్లి నుండి ఒరిస్సా రాష్ట్రానికి టమాట లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న బస్సు లారీ మీదకు రావడంతో బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్ కు స్వల్ప గాయాలైనాయి. ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు
చావుకు మోదీ కారణం... ఇట్లు భారత దేశ పౌరుడు అంటూ సూసైడ్ నోట్...
Posted On 2026-07-23 08:40:10
Readmore >
చీర కొనలేదని భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో బాది, ఆపై గొంతు నులిమి చంపిన భార్య
Posted On 2026-07-23 08:08:04
Readmore >
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!
Posted On 2026-07-22 19:43:08
Readmore >
బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్
Posted On 2026-07-22 19:03:39
Readmore >
హైదరాబాద్‌లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు
Posted On 2026-07-22 15:32:51
Readmore >