Posted on 2025-07-20 17:44:01
సిర్నాపల్లి గడి నుండి పెద్దపోచమ్మ ఆలయం వరకు పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపులో పాల్గొన్న మహిళామణులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆషాడ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా నగరంలోని గాండ్ల సంఘం అన్ని తర్పలకు కు చెందిన కుల సభ్యులు భారీ ఎత్తున బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. సిర్నాపల్లి గడి సమీపంలో ఉన్న పట్టణ పద్మశాలి సంఘం నుండి పోచమ్మ గల్లి లోని పెద్ద పోచమ్మ ఆలయం వరకు భారీ సంఖ్యలో మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం అందించారు. కార్యక్రమానికి నూడా చైర్మన్ కేసా వేణు ముఖ్యఅతిథిగా హాజరై తెలంగాణ సాంప్రదాయ పండగ అయిన బోనాల పండుగను నేటి తరం యువతకు రాబోయే తరాలకు గుర్తుంది పోయేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని ఇంత పెద్ద ఎత్తున గాండ్ల సంఘంలోని పట్టణ అన్ని తర్పలకు చెందిన మహిళలు ఒకచోట చేరి అక్కడి నుండి పెద్దమ్మ పోచమ్మ వరకు బోనాలను ఎత్తుకొని అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా తీసుకెళ్లడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో గాండ్ల సంఘానికి చెందిన కరుప గోపి తన కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో గాండ్ల సంఘం నుండి పెద్ద పోచమ్మ ఆలయం వరకు చేరుకున్నారు.
24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!
Posted On 2026-07-18 10:20:51
Readmore >ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తే పౌరసత్వం రద్దు కానట్లే : సుప్రీంకోర్టు
Posted On 2026-07-18 06:17:55
Readmore >రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు
Posted On 2026-07-18 06:16:11
Readmore >
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >