| Daily భారత్
Logo




బహిరంగ ప్రదేశాల సంరక్షణ సమాజంలో ఉన్న ప్రతి పౌరుని బాధ్యత

News

Posted on 2025-07-20 17:42:05

Share: Share


బహిరంగ ప్రదేశాల సంరక్షణ సమాజంలో ఉన్న ప్రతి పౌరుని బాధ్యత

నందిపేట్ బ్యాక్‌వాటర్స్‌లో పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ  కార్యదర్శి క్యాతం సంతోష్ కుమార్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ న్యూస్ కార్యదర్శి క్యాతం సంతోష్ కుమార్ , సమన్వయకర్త  హీతెన్ భిమానీ ,నవ్య భారతీ గ్లోబల్ స్కూల్ ,  సంయుక్తంగా నందిపేట్ బ్యాక్‌వాటర్స్ పరిశుభ్రత, అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గత వారం విద్యార్థులకు నిర్వహించిన ఫాస్ట్‌ట్రాక్ అవగాహన శిక్షణ కార్యక్రమానికి ఇది కొనసాగింపుగా కొనసాగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రకృతి ప్రదేశాల పరిరక్షణ , ప్రజా ప్రదేశాలలో శుభ్రతపై సామాజిక అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

ఈ సందర్భంగా ప్రతి సందర్శక వాహనానికి ట్రాష్ బ్యాగులు (కంచెలు) అందజేయడం జరిగిందని ,ఇలా చేయడం ద్వారా పర్యాటకులలో బాధ్యతాయుతమైన ధోరణి పెంపొందించి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలనే సందేశాన్ని ప్రచారం చేశామన్నారు.  బహిరంగ ప్రదేశాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ  చిన్నారెడ్డి, నిజామాబాద్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ న్యూస్ కార్యదర్శి  సంతోష్ కుమార్, నిజామాబాద్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ న్యూస్ ప్రతినిధి  ఈ కార్యక్రమ సమన్వయకర్త  హీతెన్ భిమానీ,  నవ్య భారతీ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆంతోనీ , విద్యార్థులు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >