| Daily భారత్
Logo




పాక్‌కు గూఢచర్యం.. జ‌మ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్ట్‌

News

Posted on 2025-07-17 07:01:34

Share: Share


పాక్‌కు గూఢచర్యం.. జ‌మ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్ట్‌

డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్:పాకిస్థాన్‌కు రహస్య సైనిక సమాచారం లీక్‌ చేశాడని ఆరోపణలపై భారత సైనికుడు దేవిందర్ సింగ్‌ను పంజాబ్ స్పెషల్ ఆపరేషన్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగ్రూర్‌కు చెందిన అతడిని జూలై 14న అరెస్ట్ చేశారు. గూఢచర్యం ఆరోపణలపై గతంలో అరెస్టయిన మాజీ ఆర్మీ అధికారి గుర్‌ప్రీత్‌ సింగ్‌ను విచారించగా దేవిందర్ పేరు వెలుగులోకి వచ్చింది. గుర్‌ప్రీత్‌ జైలులో ఉన్నప్పుడు సున్నితమైన ఆర్మీ పత్రాలను పొందడంలో దేవిందర్ ప్రమేయం ఉన్నట్లు సమాచారం.

Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >