Posted on 2025-07-16 13:06:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో జిపిఎస్ గుర్బాబాది స్కూల్‌లో నోట్బుక్స్, పెన్లు, న్యూట్రిషన్ జ్యూస్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ హాజరై మాట్లాడుతూ, జీరో స్కూల్‌ను పునర్జీవనం తీసుకురావడంలో పాఠశాల హెడ్‌మాస్టర్ చిన్నయ్య స్వామి, వాణి టీచర్‌లను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అందుకే నోట్బుక్స్, పెన్ల పంపిణీ చేయడం జరుగుతుందని, చక్కగా చదువు కొనసాగేలా అన్ని రంగాలలో ముందుకు నడవాలని కోరుకున్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నిర్వాహకులు విద్యార్థులకు నోట్బుక్స్, పెన్లు న్యూట్రిషన్ జ్యూస్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో అధ్యక్షులు లింబాద్రి, కార్యదర్శి రాఘవేంద్ర బాబు, ఖజానాదారు అంకం రాజేందర్, దాత గురుప్రసాద్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >