Posted on 2023-12-17 15:13:23
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ ప్రధాన కూడళ్లలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాలను రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడం తో మహనీయుల విగ్రహాలను తొలగించడం జరిగింది. మహబూబాబాద్ బస్టాండ్ ప్రాంగణంలో గల వివేకానంద సెంటర్, కొమరం భీం సెంటర్, ఇప్పుడు అండర్ బిర్జీగా వెలుగొందుతున్న గతంలో చిన్న గాంధీ సెంటర్, మూడు కోట్ల సెంటర్ కు వెళ్లే దారిలో గల సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్ కూడళ్లలో మహనీయుల విగ్రహాలు పెద్దలు ఏర్పాటు చేసి వారి నామకరణం తో బజార్లను పిలవడం జరుగుతుంది. రోడ్ల విస్తరణ కార్యక్రమంలో మహనీయుల విగ్రహాలను తొలగించి కానరాని ప్రదేశముకు తరలించడం జరిగింది. ఆ యొక్క విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు కావాలని కొంత ధ్వంసం చేస్తున్నారు. పార్టీల ముఖ్య నాయకులు అధికారులు ప్రజా ప్రతినిధులు మహనీయుల జయంతి వర్ధంతి రోజున మాత్రమే గుర్తు చేసుకునే విధంగా కాకుండా జనాభా ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసినట్లయితే మహనీయుల చరిత్రలు విద్యార్థులకు, ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయ వలసిందిగా ప్రజలందరి తరపున కోరుతున్నాం.
ఇండ్ల మహేష్
9885942502
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >