Posted on 2025-07-13 14:54:22
డైలీ భారత్ భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామపంచాయతీ పరిధిలో రామచంద్రపురం గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది చిన్న పెద్దలు భక్తిశ్రద్ధలతో ఉదయం దేవతలకు బోనాలు ప్రతి ఇంట స్వామివార్లకు సమర్పించారు గ్రామంలో పాడిపంట , ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామస్తులు మనస్ఫూర్తిగా కొబ్బరికాయలు కొట్టి భక్తులు మేకలు కోళ్లు స్వామివార్లకు సమర్పించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చిన్న పెద్దలు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >