| Daily భారత్
Logo




పెండ్లి పత్రికలు పంచడానికి పోతుండగా బైక్ అదుపు తప్పి పెండ్లి కొడుకు అతని స్నేహితుడు మృతి

News

Posted on 2025-07-13 18:26:45

Share: Share


పెండ్లి పత్రికలు పంచడానికి పోతుండగా బైక్ అదుపు తప్పి పెండ్లి కొడుకు అతని స్నేహితుడు  మృతి

డైలీ భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టన కేంద్రంలోని కొమురం భీం చౌరస్తా దగ్గర  బైకు అదుపు తప్పి కల్వర్టు ఢీకొని ఇద్దరు మృతి..

జన్నారం మండలం ఇంధన్ పల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్మన్ పెండ్లి ఉందని స్నేహితుడితో నిర్మల్ బంధువులకు పెండ్లి పత్రికలు పంచడానికి పోతుండగా బైక్ అదుపుతప్పి  కల్వర్టు కు డికొని చెట్ల పోదాల్లోకి దూసుకెళ్లగా అక్కడిక్కడే మృతి..

పెండ్లి కొడుకు లక్షన్ మరియు అతని స్నేహితుడు జస్వంత్ లు మృతి విచరణ చేస్తున్న పోలీసులు.

Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >
Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >