డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల సారపాక ప్రధాన కూడలిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు మరియు బిఎంఎస్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
News
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు