Posted on 2025-07-12 07:57:46
డైలీ భారత్, నల్గొండ: నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుతోంది.
ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,18,167 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 5,612 క్యూసెక్కులు ఉంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 543.60 అడుగుల వద్ద నీరు ఉంది.
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 195.9102 టీఎంసీలు.
జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >