Posted on 2025-07-10 21:54:19
డైలీ భారత్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత విస్తృత పర్యటన
కవితను మర్యాదపూర్వకంగా కలిసిన చుంచుపల్లి మండలం 4 ఇంక్లైన్ బీఆర్ఎస్ ఇంచార్జ్ బానోత్ రాము నాయక్ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆమెతో అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని, కెసిఆర్ నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని, కష్టపడి బీఆర్ఎస్ పార్టీని ముక్త కంఠముతో గెలిపించుకుంటామని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతిని విజయ దిశగా నడిపించేందుకు కంకణ భద్రులే పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >