Posted on 2025-07-10 17:04:37
డైలీ భారత్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలు, సామాన్యులకు ఆహారం అందించేందుకు GHMC ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. ఇందు కోసం కొత్త కంటైనర్లు ఏర్పాటు చేస్తోంది. 139 ప్రాంతాల్లో రూ.11.43 కోట్లతో కంటనైనర్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్యాంటీన్లలో లంచ్‌తో పాటు త్వరలో రూ.5కే అల్పాహారం అందించనుంది. ఒక్కో టిఫిన్ తయారీకి రూ. 19 ఖర్చవుతుందని అంచనా వేయగా, లబ్ధిదారుడి నుంచి రూ. 5 వసూలు చేసి, మిగిలిన రూ. 14ను GHMC సబ్సిడీగా భరించనుంది.
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >