Posted on 2025-07-10 13:25:54
మాల మహానాడు రాష్ట్ర కమిటీ సమావేశం జూలై 11, 2025 న ఉదయం వాసవి క్లబ్, లక్డీకాపూల్, హైదరాబాద్ లో జరగనుంది.
డైలీ భారత్, హైదరాబాద్: ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాల మహానాడు నాయకులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. ప్రధానంగా వర్గీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్తులో జరుగనున్న సంసిద్ధత, సమన్వయ కార్యక్రమాలపై చర్చ జరగనుంది.ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఈ సమావేశం ద్వారా మాలల ఐక్యతను మరింత బలోపేతం చేస్తాం. వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రాష్ట్రం మొత్తం ఒకే స్వరంతో ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తాం అన్నారు
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
Posted On 2026-09-01 05:09:26
Readmore >
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Posted On 2026-08-31 13:50:27
Readmore >