| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రధాన మంత్రి 11 ఏళ్ల పరిపాల న అవగాహన సదస్సు

ప్రధాన మంత్రి 11 ఏళ్ల పరిపాల న అవగాహన సదస్సు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అంశాలు తీసుకొని విజయం సాధించింది సమావేశం

బిజెపి మండల అధ్యక్షుడు మొ లుగు నాగేందర్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం పరిధిలోని నాసాన్పల్లి గ్రామపంచాయతీ బూత్ నం.26 నివేదిక 

నరేంద్ర మోదీ11 సంవత్సరాల సుపరి పాలన పురస్కరించుకుని, మాసాయిపేట మండలం లోని బూత్ నెంబర్ 26 పరిధిలోని నాగసంపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు కుక్కదువ రవి.ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

ఈకార్యక్రమంలో.మండల పార్టీ అధ్యక్షులు మోలుగు నాగేందర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్. మండల పార్టీ ఉప అధ్యక్షులు. పాపన్నగారి శ్రీకాంత్. శివ కుమార్ గౌడ్. బూత్ అధ్యక్షులు మల్లాపురం సాయి కుమార్, మాసాయిపేట గ్రామ దళిత ప్రజా ప్రతినిధి బూత్ అధ్యక్షుడు గౌరగళ్ల రాములు, మండల OBC మోర్చా అధ్యక్షులు నాగేష్. దేవునూరి సాయి. గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, మోదీ  పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాహితమైన పథకాలు, సంక్షేమ నిధులు, వ్యవసాయానికి మద్దతు వంటి అంశాలను ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థులలో చైతన్యం పెరిగింది, మోదీ  నాయకత్వంపై మరింత నమ్మకం ఏర్పడింది.

Previous లావుడ్యా పాత్లి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి
Next తమిళనాడులో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
ADVERTISEMENT