| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తమిళనాడులో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

తమిళనాడులో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని రాణిపేట్ జిల్లాలో అరక్కోణం-కాట్పాడి మెము ప్యాసింజర్ రైలు శనివారం పట్టాలు తప్పింది. భారీ శబ్దం వినిపించిందని, వెంటనే లోకో పైలట్ రైలు నిలిపివేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చిత్తేరి స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన సమయంలో రైల్వే ట్రాక్‌లో కొంత భాగం విరిగిపోయినట్లు సమాచారం. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు.

Previous ప్రధాన మంత్రి 11 ఏళ్ల పరిపాల న అవగాహన సదస్సు
Next దారుణం.. కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుమారుడు
ADVERTISEMENT