| Daily భారత్
Logo




బ్రాహ్మణపల్లి పాఠశాలను సందర్శించిన ఆర్ జె డి సత్యనారాయణ రెడ్డి

News

Posted on 2025-06-26 16:13:57

Share: Share


బ్రాహ్మణపల్లి పాఠశాలను సందర్శించిన ఆర్ జె డి సత్యనారాయణ రెడ్డి

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలంలోని  బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన అమలుతీరును పరిశీలించారు. పాఠశాలలో బేస్ లైన్ పరీక్షలు నిర్వహిస్తుండగా ఇంగ్లీషు, గణితంలో విద్యార్థులను పరీక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా చక్కని గార్డెనింగ్ తో ఆహ్లాదకరంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు తీసుకుంటున్న కార్యక్రమాలను, ఉపాధ్యాయులు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు

ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధారావత్ భద్రునాయక్ ఉపాధ్యాయులు పాలకుర్తి మౌనిక, మాడిశెట్టి సూర్యప్రకాష్, గొట్టిముక్కల  పవన్ రాజ్, బొమ్మర కృష్ణమూర్తి, రాచకొండ ఉపేందర్, కుప్పం సూర్య తేజ, బానోత్ శంకర్ పాల్గొన్నారు.

Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >