| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మృతుడి కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

మృతుడి కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

డైలీ భారత్, రామన్నగూడెం: రామన్నగూడెం గ్రామంలో  మేకల సరిత ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని  కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మహబూబ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  కొండ్రెడ్డి  విజయ ఎల్లారెడ్డి, కొత్త నరసింహారెడ్డి,  తోకల వెంకట్ రెడ్డీ,మాజీ సర్పంచ్ బేత మల్ల వెంకన్న, మేక వెంకట్ రెడ్డి, దేశపాక రవి, పొదీల మల్లయ్య, యాకుబ్ జానీ,  ఉప్పుల శ్రీను,గోడిశాల వెంకన్న, వెంకన్న శ్రీను, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

Previous భర్త హత్య కేసులో భార్యతో పాటు మరో ఇద్దరు నిందుతులకు జీవిత ఖైదు,ఒక్కొక్కరికి 2000/- జరిమానా
Next TUCI రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి :ఏదులాపురం గోపాలరావు
ADVERTISEMENT