Posted on 2025-06-07 15:39:46
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళ ఎస్సై పై చేయి చేసుకుని దాడికి ప్రయత్నించిన వారిపై కట్టిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ జాన్ బి డిమాండ్ చేశారు,వారు మాట్లాడుతూ సమాజానికి రక్షణ కవచంగా ఉన్న పోలీస్ అధికారి పైన దాడి చేయడం అనేది హేయమైన చర్య అని,దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని,వారి వెనుక ఎంతటి రాజకీయ పార్టీ నాయకులు ఉన్నా సరే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు,ఒక మహిళ అని చూడకుండా ఎస్సై పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య దీనిని మహిళ మండలి తరుపున తీవ్రంగా ఖండిస్తునామని దోషులు ఎంతటి వారైనా తగు చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >