| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కన్నప్ప సినిమాను బహిష్కరించాలని ఆందోళనకు దిగిన బ్రాహ్మణ సమాజ సభ్యులు

కన్నప్ప సినిమాను బహిష్కరించాలని ఆందోళనకు దిగిన బ్రాహ్మణ సమాజ సభ్యులు

తీవ్ర ఆవేదనలో మంచు విష్ణు అభిమానులు

డైలీ భారత్, గుంటూరు డెస్క్: గుంటూరులో మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా బహిష్కరించాలని, బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆందోళనకు దిగిన బ్రాహ్మణ సమాజం

నగరమంతా కన్నప్ప సినిమాకు వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వేసి నిరసన తెలిపిన బ్రాహ్మణ సమాజం సభ్యులు 

దీంతో సినిమా విడుదలకు ముందే ఇన్ని వివాదాలు తలెత్తితే, మున్ముందు ఇంకెన్ని వివాదాలు వస్తాయోనని ఆందోళన చెందుతున్న మంచు విష్ణు అభిమానులు

Previous మొహమ్మద్ ఇబ్రహీంకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next ఐసీయూలో ఉన్న రోగిపై అత్యాచారం
ADVERTISEMENT