| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మొహమ్మద్ ఇబ్రహీంకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మొహమ్మద్ ఇబ్రహీంకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీంకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. పట్టణంలో ఫరూఖ్ నగర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,షాద్ నగర్ ఏసీపీ లక్మి నారాయణ ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Previous మహిళా ఎస్ఐ పై కాంగ్రెస్ నేతలు దాడి
Next కన్నప్ప సినిమాను బహిష్కరించాలని ఆందోళనకు దిగిన బ్రాహ్మణ సమాజ సభ్యులు
ADVERTISEMENT