| Daily భారత్
Logo




ఏసీబీ వలలో పురపాలక కార్యాలయం లోని రెవెన్యూ ఇన్స్పెక్టర్

News

Posted on 2025-06-05 18:30:17

Share: Share


ఏసీబీ వలలో పురపాలక కార్యాలయం లోని రెవెన్యూ ఇన్స్పెక్టర్

డైలీ భారత్, నిర్మల్: Gaikwad Santhosh Kumar, Revenue Inspector and Md. Shoib, Outsourcing employee in Nirmal Muncipality & District were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.6,000/- from the complainant for showing official favour "For house assessment and to allot a number to the newly built house of the complainant."


In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.


ఫిర్యాదుదారుడు నూతనంగా నిర్మించుకున్న గృహానికి సంబంధించి అంచనా వేయడానికి మరియు ఇంటి నెంబరు కేటాయించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.6,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన నిర్మల్ జిల్లా & పురపాలక కార్యాలయం లోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ - గైక్వాడ్ సంతోష్ కుమార్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి - ఎండి. షోయబ్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >