| Daily భారత్
Logo




ఏసీబీ వలలో పురాపాలక కంప్యూటరు ఆపరేటర్ మరియు వార్డ్ కార్యాలయంలోని బిల్ కలెక్టర్

News

Posted on 2025-06-05 18:27:13

Share: Share


ఏసీబీ వలలో పురాపాలక కంప్యూటరు ఆపరేటర్ మరియు వార్డ్ కార్యాలయంలోని  బిల్ కలెక్టర్

డైలీ భారత్, మేడ్చల్: K. Ram Reddy, Bill Collector of Shamirpet Ward Office and A. Sravan, Computer Operator in Thumkunta Muncipality of Medchal-Malakjgiri district were caught by Telangana #ACB officials for demanding and accepting the #bribe amount of Rs.20,000/- from the complainant for showing official favour "To complete the mutation process of the house of the complainant."


In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.


ఫిర్యాదుధారుని గృహానికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి" అధికారికంగా సహాయం చేసినందుకు అతని నుండి రూ .20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని తూముకుంట పురాపాలక కార్యాలయంలోని కంప్యూటరు ఆపరేటర్ - ఎ. శ్రావణ్ మరియు షామీర్ పేట వార్డ్ కార్యాలయంలోని  బిల్ కలెక్టర్ - కె. రాంరెడ్డి.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >