| Daily భారత్
Logo




పోలీస్‌స్టేషన్‌లోనే ప్రేమజంటపై దాడి

News

Posted on 2025-06-05 06:32:16

Share: Share


పోలీస్‌స్టేషన్‌లోనే ప్రేమజంటపై దాడి

డైలీ భారత్, నల్లబెల్లి: రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటను అమ్మాయి తరఫు బంధువులు స్టేషన్‌లో నుంచి బయటకు లాక్కొ చ్చి దాడికి పాల్పడిన ఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలో బుధవారం చోటచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే హనుమకొండ జిల్లా ఆరెపల్లెకు చెందిన ఓ యువతి, పత్తిపాకకు చెందిన ఓ యువకుడు వారం రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం శనిగారంలోని అబ్బాయి బంధువుల ఇంటి వద్ద తలదాచుకున్నారు

అమ్మాయి బంధువులు 20 మంది మంగళవారం శనిగారం వెళ్లి ఆశ్రయం ఇచ్చిన బాలరాజు, అతడి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. బుధవారం ప్రేమజంట రక్షణ కోసం నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నది. దాడికి పాల్పడిన వ్యక్తులపై బాలరాజు ఫిర్యాదు చేశాడు. మళ్లీ అమ్మాయి తరఫు బంధువులు 50 మందికి పైగా తరలివచ్చి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రేమజంటను బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. అక్కడే ఉన్న అబ్బాయి తరఫు బంధువులు కూడా దాడి చేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >