Posted on 2025-06-05 09:24:04
డైలీ భారత్, మంచిర్యాల: A #CriminalMisconductCase has been registered against Polam Manjula, Deputy Surveyor and Pyaga Uday Kumjar, Chainman O/o The Tahsildar, Mancherial Town and District by Telangana #ACB Officials for demanding & receiving the #bribe amount of Rs.16,500/- in four installments through Phone Pe previously and further demanded for Rs.10,000/- Cash for showing official favour "To conduct the survey in the agricultural land of the complaimnant and to submit the report to the higher officials by handing over the Panchanama copy to the complainant."
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారుని యొక్క వ్యవసాయ భూమిని సర్వే చేసి, నివేదికను పై అధికారులకు పంపేందుకు మరియు తనకు కూడా ఒక పంచనామా ప్రతిని ఇచ్చేందుకు" అధికారికంగా సహాయం చేసేందుకు గానూ అతని నుండి మొదటగా రూ.16,500/- #లంచం డిమాండ్ చేసి నాలుగు వాయిదాలుగా ఫోన్ పే ద్వారా తీసుకొని మరలా రూ.10,000/- #లంచం నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు గానూ "మంచిర్యాల మండలం & జిల్లా లోని తహశీల్దార్ వారి కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ సర్వేయర్ - పోలం మంజుల మరియు చైన్ మెన్ - ప్యాగా ఉదయ్ కుమార్ ల పైన #నేరపూరితదుష్ప్రవర్తనకేసు ను నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >