Posted on 2025-06-03 12:03:05
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లాలోని నిజంసాగర్ బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లి గల్లంతైన ముగ్గురు వ్యక్తులు
ఎల్లారెడ్డికి చెందిన మధుకర్ గౌడ్, తిమ్మారెడ్డికి చెందిన నవీన్, సోమర్ పేట్ కు చెందిన హర్ష అనే ముగ్గురు వ్యక్తులు ఈతకు వెళ్లి గల్లంతు అవ్వగా, లభించిన మధుకర్ గౌడ్ మృతదేహం
ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు....
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >