Posted on 2025-06-02 14:28:16
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:సమ్మక సారలమ్మల వారసురాలు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క ఈరోజు ఇటీవల మోకాలు మార్పిడి చికిత్స చేయించుకుని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ను పరామర్శించారు. రాజకీయం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. మానవతా దృక్పథంతో అందరి నీ తన మనసులుగా భావి స్తూ కలిసిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన విధానంలో అడుగేస్తూ మంత్రి సీతక్క ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నటిజెన్లు సీతక్క ధన్యవాదాలు తెలుపుతున్నారు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >