| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా టీబీజీకేఎస్ ఆఫీసులలో జాతీయ జెండా ఆవిష్కరించిన టీబీజీకేస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ

కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా టీబీజీకేఎస్ ఆఫీసులలో జాతీయ జెండా ఆవిష్కరించిన టీబీజీకేస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ

తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా టీబీజీకేఎస్ ఆఫీసులలో జాతీయ జెండా ఆవిష్కరించిన టీబీజీకేస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపుకృష్ణ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ లు గడప రాజయ్య,తుమ్మ శ్రీనివాస్  ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ ఆఫీసులలో  ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించిన టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసాని వీరభద్రం జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు  అశోక్ బ్రాంచ్ సెక్రటరీ, శివకుమార్ బ్రాంచ్ సెక్రటరీ, అశోక్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ, పిట్ సెక్రటరీ కుమార్, స్వామి, యూసుఫ్, తొగర రాజశేఖర్ , సూరిబాబు, అన్వర్ కాజా, కాజా భక్ష, మధుసూదన్ రావు,పూర్ణచంద్రరావు, సురేష్ అశోక్, బషీర్, రామ్ కుమార్, సురేందర్, దేవదానం, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Previous తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే డా.మురళీ నాయక్
Next మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ని పరామర్శించిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క
ADVERTISEMENT