| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ మరియు డాక్యుమెంట్ రైటర్

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ మరియు డాక్యుమెంట్ రైటర్

డైలీ భారత్, ఖమ్మం: Jekki Aruna Sub-Registrar of Khammam Rural of Khammam District and Puchakayala Venkatesh, A private document writer were caught by #ACB Telangana Officials for demanding Rs.50,000/-and accepting the #bribe amount of Rs.30,000/- from the complainant for showing an official favor "To register the gift deed document related to the Land of the complainant to his Son."


In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుదారునికి  చెందిన భూమిని అతని కుమారుని పేరుమీద బహుమతి డీడ్ క్రింద నమోదు చేసేందుకు" అధికారికంగా అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుదారుని నుండి రూ.50,000/- డిమాండ్ చేసి, అందులో నుండి రూ.30,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన ఖమ్మం జిల్లా లోని ఖమ్మం గ్రామీణ సబ్-రిజిస్ట్రార్ - జెక్కి అరుణ మరియు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ - పుచ్చకాయల వెంకటేష్‌

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 


"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Previous నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు
Next పాలిసెట్ నందు మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని శ్రీజ ను అభినందించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్
ADVERTISEMENT